India’s Middle-Order Muddle Hurting KL Rahul, Ajinkya Rahane Confidence

2018-07-26 72

Indian cricket team management’s constant shuffling of the middle-order batsmen of the calibre of KL Rahul and Ajinkya Rahane has hurt the side in the build-up to the 2019 World Cup and left the former chief selector seething.
#teamindia
#cricket
#india
#indiainengland2018
#klrahul
#ajinkyarahane


అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ జట్లలో టీమిండియా ఒకటి. అలాంటి టీమిండియాను ఓ సమస్య వెంటాడుతోంది. వన్డేల్లో నాణ్యమైన మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ లేక గత వరల్డ్ కప్ నుంచి భారత జట్టు ఇబ్బందులు పడుతోంది. 2015 వరల్డ్‌కప్ తర్వాత టీమిండియా 62 వన్డేలాడితే అందులో 11 సార్లు నాలుగో నంబర్‌ స్థానం కోసం ఎంతోమంది బ్యాట్స్‌మెన్లను మార్చింది.
నిజం చెప్పాలంటే బ్యాట్స్‌మెన్‌‌ల మధ్య నాలుగో నంబర్ స్థానం ఓ కుర్చీలాటలాగా తయారైంది. ఈ స్థానం కోసం దినేశ్‌ కార్తిక్‌, మనీశ్‌ పాండే, శ్రేయాస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సురేశ్‌రైనా, అజ్యింకె రహానేల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 2015 వరల్డ్‌కప్ తర్వాత మిడిలార్డర్‌లో రాణించిన టాప్‌-25 బ్యాట్స్‌మెన్‌ జాబితాలో కేవలం ఒకే ఒక్క భారత బ్యాట్స్‌మెన్‌ ఉన్నాడు.